Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మిక హక్కుల కోసం పోరాటం.. మహేంద్రకు నివాళి

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 12, 2026 4:27 PM జయ శంకర్ భూపాలపల్లి General
కార్మిక హక్కుల కోసం పోరాటం.. మహేంద్రకు నివాళి - Udayam
KTK OC-3 గనిలో కార్మిక హక్కుల కోసం పోరాడిన కామ్రేడ్‌ కె.ఎల్‌. మహేంద్ర 19వ వర్ధంతిని నిర్వహించారు. SCWU/AITUC పిట్‌ సెక్రటరీ ఎల్‌. శంకర్‌, ఏరియా ఇన్‌చార్జి నూకల చంద్రమౌళి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్మికుల హక్కులు, కనీస వేతనాలు, సంక్షేమం కోసం మహేంద్ర చేసిన పోరాటాలు చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...