Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీటెక్‌ యువకుడికి బతుకు పోరాటం

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 26, 2026 8:11 AM హైదరాబాద్General
బీటెక్‌ యువకుడికి బతుకు పోరాటం - Udayam
బీటెక్‌ పూర్తి చేసి భవిష్యత్‌ నిర్మించుకోవాల్సిన ఆఫ్తాబ్‌ రహమాన్‌ బ్లడ్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. ఇప్పటికే రూ.20 లక్షలకు పైగా ఖర్చు చేసిన కుటుంబానికి బోన్‌ మ్యారో మార్పిడికి మరో రూ.40 లక్షలు అవసరమని వైద్యులు తెలిపారు. మణికొండలో నివసించే ముజీబ్‌ రహమాన్‌ కుటుంబం దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. డ్రైవర్‌గా పనిచేసే తండ్రి కుమారుడి చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Comments

G
Loading comments...