Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ ఇంటింటి ప్రచారం

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 12:40 PM కర్నూలుGeneral
టీడీపీ ఇంటింటి ప్రచారం - Udayam
గోనెగండ్ల మండలం పిల్లిగుండ్ల, ఓంటేడుదిన్నె గ్రామాల్లో టీడీపీ ఉపాధ్యక్షుడు భాస్కర్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ‘ప్రతి ఇంటికి తెలుగుదేశం’ కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆయన ప్రజలకు వివరించారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, సాగునీటి అభివృద్ధిపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చంద్రశేఖర్ తెలిపారు.

Comments

G
Loading comments...