Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమసేవ హోంగార్డుకు పురస్కారం

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 12:41 PM కర్నూలుGeneral
ఉత్తమసేవ హోంగార్డుకు పురస్కారం - Udayam
జిల్లా పోలీస్ శాఖలో ఉత్తమ సేవలకు గాను తుగ్గలి పోలీస్ స్టేషన్ హోంగార్డు హెచ్. రంగస్వామి ఉత్తమ సేవ అవార్డు అందుకున్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆయనకు అవార్డు ప్రదానం చేసి అభినందించారు. విధి నిర్వహణలో చూపిన అంకితభావానికి ఈ గుర్తింపు లభించింది. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...