వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలులోని 44వ జాతీయ రహదారి హంద్రీ బ్రిడ్జిపై బుధవారం జరిగిన ప్రమాదంలో నవీన్ అనే యువకుడు మృతి చెందాడు. స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఐచర్ వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రమాదానికి కారణమైన ఐచర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

