వార్తలకు తిరిగి వెళ్లండి

సైబరాబాద్ సీపీ రమేశ్‌రెడ్డి ఐటీసీ వద్ద జరుగుతున్న ఫ్రీ లెఫ్ట్, ఐటీసీ-ఐకియా రహదారి అభివృద్ధి పనులను పరిశీలించారు. కొత్తగూడ ఫ్లైఓవర్ వద్ద ట్రాఫిక్ పరిస్థితిని సమీక్షించారు. పాదచారులు తప్పనిసరిగా ఎఫ్‌వోబీని వినియోగించాలని సూచించారు.
ట్రాఫిక్ రద్దీని శాస్త్రీయంగా విశ్లేషించి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఫ్లైఓవర్ వద్ద సెంట్రల్ మీడియన్‌కు రైలింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

