వార్తలకు తిరిగి వెళ్లండి

కల్లూరు గ్రీన్ మినీ స్టేడియంలో క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్న కోచ్‌లు గోపాల్‌రావు, గౌతమ్‌రెడ్డి, శ్రీను గత సంవత్సర కాలంగా గౌరవ వేతనాలు అందకపోయినా సేవలు కొనసాగిస్తున్నారు. క్రీడా పోటీలతో పాటు వేసవిలోనూ శిక్షణ అందించారు.
క్రీడాకారులను తీర్చిదిద్దడంలో కీలకంగా వ్యవహరించిన కోచ్‌లు తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఇటీవల DYSO సునీల్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

