వార్తలకు తిరిగి వెళ్లండి

ఇబ్రహీంపట్నం మండలం గోదూర్ పాఠశాలలో పీజీహెచ్‌ఎంగా పనిచేస్తున్న బండారి మధు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న విదేశీ విద్యా అధ్యయన పర్యటనకు ఎంపికయ్యారు. సింగపూర్‌లో జరిగే పర్యటనలో పాల్గొని ఆధునిక విద్యా విధానాలు, ఉత్తమ బోధనా పద్ధతులను అధ్యయనం చేయనున్నారు.
బండారి మధు సింగపూర్ పర్యటనకు ఎంపిక కావడంపై గోదూర్ పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

