వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా ట్రైబ్యునల్ ఎదుట తెలంగాణ నీటి అవసరాలకు అనుగుణంగా బలమైన వాదనలు వినిపించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల్లో ఎక్కువ వాటా సాధించడంపై దృష్టి పెట్టాలన్నారు.
కరవు, ఫ్లోరైడ్, వెనకబడిన ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలను ఆధారాలతో వివరించి, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు కోరాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
Comments
Loading comments...

