Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘స్త్రీశక్తి’కి అనుగుణంగా 4 వేల కొత్త బస్సులు: ఎంప్లాయీస్ యూనియన్

Follow Udayam on Google
Saddala Adinarayana Sep 25, 2026 5:10 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
‘స్త్రీశక్తి’కి అనుగుణంగా 4 వేల కొత్త బస్సులు: ఎంప్లాయీస్ యూనియన్ - Udayam
పుట్టపర్తి: ‘స్త్రీశక్తి’ పథకం కింద పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తక్షణమే 4 వేల కొత్త బస్సులు సమకూర్చాలని ఏపీ పీటీడీ (ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు. పుట్టపర్తిలో జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతూ, ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 15 వేల పోస్టులు భర్తీ చేయాలని, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీయే నిర్వహించాలని కోరారు.

Comments

G
Loading comments...