వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి మేదక్–సంగారెడ్డి జిల్లాల స్త్రీనిధి క్రెడిట్ ఫెడరేషన్ పాలకవర్గ డైరెక్టర్‌గా ఎన్నికైన హీనా బేగం స్త్రీనిధి బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.
మహిళా సంఘాల సభ్యులు తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతూ, మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణకు నిరంతరం పనిచేస్తానని పేర్కొన్నారు.
Comments
Loading comments...

