Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేపర్ లీక్‌లపై కఠిన చట్టం.. వచ్చే వారం పార్లమెంట్‌లో బిల్లు

స్వప్న రెడ్డి Jul 26, 2026 8:38 PM అల్ ఇండియా about 1 hour ago
పేపర్ లీక్‌లను అరికట్టేందుకు అత్యంత కఠినమైన చట్టాన్ని తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ తెలిపారు. ఈ నేరానికి పాల్పడే వారు వందసార్లు ఆలోచించేలా చట్టాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ బిల్లును వచ్చే వారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...