Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల సహకారంతోనే సంఘం బలోపేతం

Follow Udayam on Google
Harika Sep 29, 2026 9:53 AM కామరెడ్డిGeneral
రైతుల సహకారంతోనే సంఘం బలోపేతం - Udayam
చిన్నకొడప్గల్ PACS అభివృద్ధికి రైతులు తీసుకున్న దీర్ఘకాలిక రుణాలను సకాలంలో చెల్లించి సహకరించాలని ఛైర్మన్ నాగిరెడ్డి కోరారు. సోమవారం జరిగిన మహాజన సభలో CEO హన్మండ్లు ఆదాయ, వ్యయ వివరాలను వెల్లడించారు. 3 వేల మంది రైతుల్లో 1,200 మందికి రుణమాఫీ కాగా, 1,800 మందికి వర్తించలేదని నాగిరెడ్డి తెలిపారు. గత రబీలో 22 వేల క్వింటాళ్ల వరి, 32 వేల క్వింటాళ్ల జొన్నలు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...