Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారిశుద్ధ్య నిర్వహణను పటిష్టం చేయాలి: కమిషనర్

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 3:36 PM వరంగల్General
పారిశుద్ధ్య నిర్వహణను పటిష్టం చేయాలి: కమిషనర్ - Udayam
గ్రేటర్‌ వరంగల్‌లో పారిశుద్ధ్య నిర్వహణను పటిష్టం చేసి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ వెంకన్న ఆదేశించారు. చెత్త సేకరణ, వ్యర్థాల తరలింపు, రోడ్లు, నాలాలు, బహిరంగ ప్రదేశాల పరిశుభ్రతను పర్యవేక్షించాలన్నారు. ఉప కమిషనర్లు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించి లోపాలను వెంటనే సరిదిద్దాలని సూచించారు. డీఆర్‌సీసీలు, వేస్ట్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లు, ఎస్టీపీలను తనిఖీ చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...