Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

7వ వార్డులో వీధి దీపాల ఏర్పాటు

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 30, 2026 5:14 PM జోగులాంబ గద్వాల్ General
7వ వార్డులో వీధి దీపాల ఏర్పాటు - Udayam
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గద్వాల పట్టణంలోని దౌదరిపల్లి 7వ వార్డు ఇందిరమ్మ కాలనీ, పిల్లిగుండ్ల కాలనీల్లో కొత్త వీధి దీపాలను ఏర్పాటు చేశారు. కౌన్సిలర్ టీఎన్‌ఆర్ జగదీశ్ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టారు. మున్సిపల్ ఛైర్మన్ జయలక్ష్మి నరసింహులు సహకారంతో వీధి దీపాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ షాకీర్, నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...