వార్తలకు తిరిగి వెళ్లండి

నేరడ గ్రామంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉందని గ్రామస్థులు తెలిపారు. కుక్కల సంచారంతో బడికి వెళ్లే పిల్లలు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. తరచూ దాడులు జరుగుతున్నాయని తెలిపారు.
అరుణ్‌కుమార్, రమేష్, రాజ్‌కుమార్, సాయిరాం సోమవారం ప్రజావాణిలో ఎంపీడీవో పాండుకు వినతిపత్రం అందజేశారు. కుక్కల బెడద నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

