వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేటలో వీధి కుక్కల నియంత్రణకు జంతు సంక్షేమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ తెలిపారు. మైత్రివనం, ప్రియదర్శిని నగర్ ప్రాంతాల్లో కుక్కల బెడదపై వచ్చిన ఫిర్యాదుల మేరకు పరిశీలించారు.
ఎనిమల్ సొసైటీ, ఏబీసీ సెంటర్ సిబ్బందితో కలిసి వీధి కుక్కలను సురక్షితంగా తరలించినట్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

