Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తేళ్లతో వింత పూజ

Follow Udayam on Google
SHRUTHI Aug 31, 2026 7:42 AM కర్నూలుGeneral
తేళ్లతో వింత పూజ - Udayam
కొండంత అండగా ఉంటాయని నమ్మి భక్తులు భయానక తేళ్లతో వింత పూజలు చేస్తున్నారు. ఆరాధన పేరుతో ఒంటిపై తేళ్లను పాకించుకుంటూ విభిన్నంగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ ఆచారాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా జనం తరలివస్తున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా భక్తులు తీవ్ర భక్తిశ్రద్ధలతో ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...