Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నక్షత్ర వెనుక కన్నీటి కథ

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 10:00 PM జాతీయంవినోదం
నక్షత్ర వెనుక కన్నీటి కథ - Udayam
‘ఇరుముడి’లో రవితేజ కుమార్తెగా నటించిన బేబీ నక్షత్ర గురించి దర్శకుడు శివ నిర్వాణ భావోద్వేగ విషయం వెల్లడించారు. చిన్నతనంలోనే ఆమె తండ్రిని కోల్పోయిందని తెలిపారు. తండ్రి లేని లోటును ఎదుర్కొంటూనే నక్షత్ర ఎంతో ధైర్యంగా ఎదిగిందని ఆయన ప్రశంసించారు. ఆమెను ఒంటరిగా పెంచిన తల్లిని సక్సెస్‌ మీట్‌లో వేదికపైకి పిలిచి అభినందించారు.

Comments

G
Loading comments...