Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిహార్‌లోని మాంఝీ కుటుంబ సభ్యుల పేర్ల వెనుక కథ

Follow Udayam on Google
హరిక శర్మ Aug 13, 2026 7:14 AM జాతీయంGeneral
బిహార్‌లోని మాంఝీ కుటుంబ సభ్యుల పేర్ల వెనుక కథ - Udayam
బిహార్‌లోని గయా జిల్లా భూప్‌నగర్‌కు చెందిన మాంఝీ కుటుంబ సభ్యుల పేర్లు విదేశీ, పరదేశీ, అంగ్రేజ్‌, కాంగ్రెస్‌, పంజాబీ. చూసిన, విన్న ఆసక్తికర పదాలను పిల్లలకు పేర్లుగా పెట్టడం వారి పూర్వీకుల నుంచి వస్తున్న ఆనవాయితీ. స్వాతంత్య్ర ఉద్యమం, ప్రాంతాలు, రాజకీయ పార్టీల పేర్లూ ఇందులో చేరాయి. ఆధార్‌, రేషన్‌ సహా ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లోనూ ఇవే పేర్లు నమోదయ్యాయి.

Comments

G
Loading comments...