Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిలిచిపోయిన రైతు బీమా పథకం

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 7:53 AM నాగర్ కర్నూల్General
నిలిచిపోయిన రైతు బీమా పథకం - Udayam
నాగర్‌కర్నూల్‌ జిల్లాలో గుండెపోటుతో మృతిచెందిన రైతు కుటుంబానికి బీమా అందకపోవడంతో, గత నెల 14 నుంచి నిలిచిపోయిన 'రైతు బీమా' పథకం అంశం చర్చనీయాంశమైంది. 2026–27 సంవత్సరానికి ఎల్‌ఐసీకి ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడం, 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' ఇంకా అమల్లోకి రాకపోవడంతో మధ్యలో మరణిస్తున్న రైతుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.

Comments

G
Loading comments...