Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలి: BRS

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 12:15 PM మహబూబ్‌నగర్General
అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలి: BRS - Udayam
సీసీకుంట మండలంలో అక్రమ ఇసుక రవాణాపై బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వాహనాలను అడ్డుకుని చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీపీ సూదిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పోలీస్ స్టేషన్‌లో వినతిపత్రం అందజేశారు. అక్రమ ఇసుక రవాణాతో భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతుల బోర్లు ఎండిపోయే ప్రమాదం ఉందని మాజీ ఎంపీపీ సూదిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...