వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 3 STLS, 3 LT పోస్టుల అభ్యర్థుల తుది మెరిట్ జాబితాను ఆరోగ్య శాఖ విడుదల చేసింది. అర్హతలు, మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేసిన తుది జాబితాను జిల్లా వెబ్సైట్లో పొందుపరిచారు.
3 STLS, పోస్టులకు 16మందిని, 3 LT పోస్టులకు 148 మందిని తుది జాబితాలో చేర్చింది. అభ్యర్థులు జిల్లా వెబ్సైట్లో చూసుకోవాలన్నారు.
Comments
Loading comments...

