వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత జగదీష్‌రెడ్డి సూర్యాపేటలో సతీసమేతంగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారు.
ఎన్నికల ప్రక్రియలో అర్హులైన పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

