వార్తలకు తిరిగి వెళ్లండి

భార్య భూమా మౌనిక పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ నోట్‌తో కూడిన శుభాకాంక్షలు తెలిపారు.
కష్టకాలంలోనూ, తన రీఎంట్రీ ప్రయాణంలోనూ ఆమె చూపిన నమ్మకమే తనకు అసలైన బలాన్నిచ్చిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

