Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల తుది ఓటర్ల జాబితా సిద్ధం

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 11:26 AM ఏలూరుGeneral
స్థానిక సంస్థల తుది ఓటర్ల జాబితా సిద్ధం - Udayam
ముదినేపల్లి మండలంలోని 32 గ్రామ పంచాయతీల్లో 304 వార్డులకు సంబంధించిన తుది ఓటర్ల జాబితా సిద్ధమైంది. మండలంలో మొత్తం 49,621 మంది ఓటర్లు ఉండగా.. 24,409 మంది పురుషులు, 25,210 మంది మహిళలు, 2 ఇతరులు ఉన్నట్లు ఎంపీడీవో రామకృష్ణ తెలిపారు. వీరిలో ఎస్టీ ఓటర్లు 1,073, ఎస్సీలు 11,787, బీసీలు 22,840, ఓసీలు 13,921 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ జాబితా సిద్ధం చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...