Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికలు సిద్ధం కండి

Follow Udayam on Google
RAGHU SKLM Sep 10, 2026 7:43 PM శ్రీకాకుళంGeneral
స్థానిక సంస్థల ఎన్నికలు సిద్ధం కండి - Udayam
స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని వైసీపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె గురువారం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు.

Comments

G
Loading comments...