Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష

Follow Udayam on Google
dineshkumar Sep 10, 2026 7:02 PM చిత్తూరుGeneral
స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష - Udayam
జనసేన పార్టీ చిత్తూరు కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఇన్‌చార్జ్ ఒంగోలు ఎమ్మెల్యే ధర్మరాజు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. కుప్పం, పలమనేరు, చిత్తూరు నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యరు నియోజకవర్గాల వారీగా నివేదికలను అధిష్టానానికి అందించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...