Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తాం: ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 3:59 PM బాపట్లGeneral
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తాం: ఎమ్మెల్యే - Udayam
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గంలో కూటమి పార్టీలు విజయం సాధిస్తాయని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ తెలిపారు. బాపట్ల టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల్లో సాగునీరు విడుదల చేయాలని వైసీపీ పాదయాత్రలు చేయడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని చూడలేక వైసీపీ ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు.

Comments

G
Loading comments...