Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ హవా

Follow Udayam on Google
SHRUTHI Sep 15, 2026 8:14 AM జాతీయంGeneral
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ హవా - Udayam
రాజస్థాన్‌ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీ 41 శాతం వార్డులను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ 35 శాతానికే పరిమితం కాగా, స్వతంత్ర అభ్యర్థులు భారీగా స్థానాలు గెలుచుకుని కీలక పాత్ర పోషించారు.

Comments

G
Loading comments...