Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దౌల్తాబాద్‌లో వ్యక్తి దారుణ హత్య

Follow Udayam on Google
SHRUTHI Sep 15, 2026 8:37 AM హైదరాబాద్General
దౌల్తాబాద్‌లో వ్యక్తి దారుణ హత్య - Udayam
వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం యంకి గ్రామంలో వడ్డే బుజ్జప్పను గుర్తుతెలియని వ్యక్తులు అతని ఇంట్లోనే గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఆదివారం రాత్రి మృతి చెందిన మరో వ్యక్తి సమాచారం చెప్పేందుకు వెళ్లిన స్థానికుడికి బుజ్జప్ప రక్తపు మడుగులో విగతజీవుడిగా కనిపించడంతో, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...