వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సు ప్రత్యేక విందులో పూర్తిగా శాఖాహార వంటకాలే వడ్డించడాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా సమర్థించారు.
భారత్‌లో ప్రపంచంలోనే అత్యంత గొప్ప శాఖాహార వంటకాలు ఉన్నాయని, ఈ అద్భుతమైన విందులో పాల్గొనే అవకాశం తనకు వస్తే బాగుండేదని ఆయన ఎక్స్ వేదికగా అభిప్రాయపడ్డారు.
Comments
Loading comments...

