Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీఆర్‌పై మహేష్ గౌడ్ తీవ్ర విమర్శలు

Follow Udayam on Google
SHRUTHI Sep 15, 2026 8:28 AM హైదరాబాద్General
కేసీఆర్‌పై మహేష్ గౌడ్ తీవ్ర విమర్శలు - Udayam
హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తెచ్చారని, దళితులను ఆయన తీవ్రంగా అవమానించారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని, దళిత స్పీకర్‌ను గౌరవించలేకనే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని ఆయన విమర్శించారు.

Comments

G
Loading comments...