వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశీ విద్యార్థులు, జర్నలిస్టుల అమెరికా బస గడువును కుదిస్తూ ట్రంప్ ప్రభుత్వం తెచ్చిన కొత్త వీసా నిబంధనలపై బోస్టన్ డిస్ట్రిక్ట్ కోర్టు తాత్కాలిక స్టే విధించింది.
ఈ నిర్ణయంతో లక్షలాది మంది భారతీయ విద్యార్థులకు ఊరట లభించగా, దశాబ్దాలుగా అమలవుతున్న పాత విధానమే కొనసాగనుంది.
Comments
Loading comments...

