వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల గరిష్ఠ వయోపరిమితిని 34 నుంచి 44 ఏళ్లకు ప్రభుత్వం పెంచింది. యూనిఫాం సర్వీసులకు రెండేళ్లు సడలింపునిచ్చింది.
వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉండే ఈ నిర్ణయంతో నిరుద్యోగులకు భారీ ఊరట లభించగా, రిజర్వుడు కేటగిరీల సడలింపులు యథాతథంగా వర్తిస్తాయని స్పష్టం చేసింది.
Comments
Loading comments...

