Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకేపై ఒంటరిగా పోటీకి వామపక్షాలు

Follow Udayam on Google
SHRUTHI Sep 15, 2026 8:54 AM జాతీయంGeneral
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకేపై ఒంటరిగా పోటీకి వామపక్షాలు - Udayam
తమిళనాడులో త్వరలో జరగనున్న రెండు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయ్‌ నేతృత్వంలోని టీవీకే అభ్యర్థులపై ఒంటరిగా పోటీ చేయాలని సీపీఐ, సీపీఎం నిర్ణయించాయి. ప్రభుత్వానికి వెలుపలి నుంచి మద్దతు కొనసాగిస్తామని స్పష్టం చేసినప్పటికీ, విజయ్‌ పాలనా విధానాలపై విమర్శలు గుప్పిస్తూ ఎన్నికల బరిలోకి దిగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...