వార్తలకు తిరిగి వెళ్లండి

క్రికెట్ ప్రిడిక్షన్ టెలిగ్రామ్ ఛానెల్‌ను రూ.6 కోట్లకు విక్రయించిన తిరుపతి యువకుడు సుమంత్‌ను, అదే డబ్బు కోసం అతని స్నేహితులే కిడ్నాప్ చేసిన సంచలన ఘటన వెలుగు చూసింది.
స్నేహితురాలి సహాయంతో ప్రాణాలతో బయటపడిన బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, ఇప్పటివరకు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రూ.కోటి పైచిలుకు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

