వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిటన్‌లోని లండన్‌లో థేమ్స్ నది తీరాన చరిత్రలో తొలిసారిగా 'గంగా హారతి' కార్యక్రమాన్ని చిన్మయ మిషన్ యూకే అత్యంత వైభవంగా నిర్వహించింది.
పర్యావరణానికి హాని కలగకుండా, ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ పూర్తిగా ఒడ్డునే చేపట్టిన ఈ వేడుకకు వేలాది మంది హాజరుకాగా, ఏటా దీనిని కొనసాగించాలని నిర్వాహకులు భావిస్తున్నారు.
Comments
Loading comments...

