వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే 58 మున్సిపాలిటీలు, విజయనగరం కార్పొరేషన్లో పోలింగ్ స్టేషన్ల జాబితా ఖరారు చేసింది. మరో 41 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితాల ప్రచురణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
29న పోలింగ్ కేంద్రాల వివరాలను ప్రచురించనుంది. అక్టోబర్ 3 లేదా 4వ తేదీల్లో సుమారు 100 స్థానిక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఛాన్సుంది
Comments
Loading comments...

