వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దిపాడులో మాజీ మంత్రి మేరుగ నాగార్జున వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులతో సమావేశమయ్యారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు.
సోషల్ మీడియా యాక్టివిస్టులు బలంగా పనిచేయాలని, అప్పుడే ప్రత్యర్థులను ఓడించగలమని మేరుగ అన్నారు.
Comments
Loading comments...

