వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి సమాయత్తమవుతోంది. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో ఎన్నికలపై చర్చించారు.
కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలి, ఎన్నికల కార్యాచరణ, సమన్వయంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

