వార్తలకు తిరిగి వెళ్లండి

తన పాస్‌పోర్టు విషయంలో ఈనాడు ప్రచురించిన వార్తపై న్యాయవాది ద్వారా లీగల్ నోటీసు పంపినట్లు కేటీఆర్ తెలిపారు.
వాస్తవాలు నిర్ధారించుకోకుండా తప్పుడు వార్త ప్రచురించారని ఆరోపించిన ఆయన.. ఆ వార్తను అన్ని మాధ్యమాల నుంచి వెంటనే ఉపసంహరించుకుని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

