Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్‌లో ఏటీఎం చోరీ

Follow Udayam on Google
Harika Oct 06, 2026 11:31 AM హైదరాబాద్General
శంషాబాద్ పరిధిలోని శాతంరాయి వద్ద యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంను ధ్వంసం చేసిన దుండగులు దాదాపు రూ.30 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. చోరీపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...