వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

CRPF స్పోర్ట్స్ కోటాలో హెడ్ కానిస్టేబుల్/జీడీ, కానిస్టేబుల్/జీడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 521 ఖాళీలు ఉన్నాయి. అక్టోబర్ 12 నుంచి నవంబర్ 11 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
హెచ్‌సీ/జీడీ పోస్టులకు 10+2, సీటీ/జీడీ పోస్టులకు పదో తరగతి విద్యార్హతతో పాటు క్రీడా అర్హతలు ఉండాలి. మరిన్ని వివరాలకు CRPF అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Comments
Loading comments...

