వార్తలకు తిరిగి వెళ్లండి

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంపద మరోసారి ట్రిలియన్ డాలర్లను దాటింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం నిన్న ఒక్కరోజే ఆయన సంపద $65 బిలియన్లు పెరిగి $1.04 ట్రిలియన్లకు చేరింది.
SpaceX, టెస్లా షేర్ల లాభాలతో దాదాపు 3 నెలల తర్వాత మస్క్ సంపద ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను అధిగమించింది.
Comments
Loading comments...

