Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోపాలు గుర్తిస్తున్నా.. మారని తీరు

Follow Udayam on Google
Gajanan Bidkar Oct 06, 2026 11:14 AM హైదరాబాద్General
లోపాలు గుర్తిస్తున్నా.. మారని తీరు - Udayam
హైదరాబాద్ : GHMC పరిధిలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో నాణ్యతా ప్రమాణాలు లోపించినట్లు టీజీ సేఫ్ అధికారుల తనిఖీల్లో తేలింది. నోటీసులు ఇచ్చినా యాజమాన్యాల్లో మార్పు రాకపోవడం, లైసెన్సులు రద్దయినా తిరిగి వ్యాపారాలు సాగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు మరోసారి తనిఖీలకు సిద్ధమవుతుండగా, హోటళ్లలో ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...