Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భక్తి పాటలకు రోబో స్టెప్పులు

Follow Udayam on Google
Harika Oct 06, 2026 11:29 AM అంతర్జాతీయంGeneral
అమెరికాలోని పాలో ఆల్టో వీధుల్లో హరే కృష్ణ భజనకు ఓ హ్యూమనాయిడ్ రోబో స్టెప్పులేసింది. ఇస్కాన్ భక్తులు ‘హరే రామ, హరే కృష్ణ’ అంటూ భజనలు చేస్తుండగా.. వారితో కలిసి రోబో సింపుల్ స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Comments

G
Loading comments...