వార్తలకు తిరిగి వెళ్లండి

సొంత సమస్యలను పరిష్కరించుకోలేని పాకిస్థాన్.. సౌదీ అరేబియాకు రక్షణ కల్పిస్తామని చెప్పడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ముందుగా తమ ప్రజల సమస్యలను పరిష్కరించాలని, సౌదీ నుంచి వచ్చే ఆర్థిక ప్రయోజనాల కోసమే పాక్ ఈ వ్యాఖ్యలు చేస్తోందని విమర్శిస్తున్నారు.
గతంలో అమెరికా-ఇరాన్ యుద్ధాన్ని ఆపుతామని చేసిన వ్యాఖ్యలను కూడా గుర్తుచేస్తున్నారు.
Comments
Loading comments...

