Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సీపట్నంలో ఘనంగా వరుణ యాగం

Follow Udayam on Google
Harika Oct 06, 2026 11:57 AM అనకాపల్లి General
నర్సీపట్నం దుర్గా మల్లేశ్వరి ఆలయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు ప్రత్యేక పూజలు చేసి వరుణ యాగాన్ని ప్రారంభించారు. వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో ప్రకృతి సహకరించాలని కోరుతూ యాగం నిర్వహించినట్లు అయ్యన్న తెలిపారు.

Comments

G
Loading comments...