Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆ కలుషిత నీరే అధికారులకు తాగిస్తా: తలసాని

Follow Udayam on Google
Gajanan Bidkar Oct 06, 2026 11:08 AM హైదరాబాద్General
ఆ కలుషిత నీరే అధికారులకు తాగిస్తా: తలసాని - Udayam
హైదరాబాద్ : నల్లగుట్ట, జే లైన్, ఎఫ్ లైన్లలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న కలుషిత తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. బస్తీవాసుల ఫిర్యాదుతో అధికారులతో కలిసి ఆయన ఆ ప్రాంతంలో పర్యటించారు. సమస్య పరిష్కరించకపోతే అధికారులతోనే ఆ నీటిని తాగిస్తానని హెచ్చరించారు.

Comments

G
Loading comments...